యస్ యం సి ఎన్నికలలో మంచి వ్యక్తిని ఎన్నుకోవాలి

74చూసినవారు
యస్ యం సి ఎన్నికలలో మంచి వ్యక్తిని ఎన్నుకోవాలి
యస్ యం సి ఎన్నికలలో మంచి వ్యక్తిని ఎన్నుకోవాలని సిద్ధవటం మండలానికి చెందిన కూటమి నాయకులు నాగమునిరెడ్డి అన్నారు. ఆయన శుక్రవారం సిద్దవటం లో మాట్లాడుతూ ఎస్ ఎం సి చైర్మన్ గా ఎన్నికైన వ్యక్తి పాఠశాల అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. ప్రభుత్వము విద్యాపరంగా చేపడుతున్న విద్యా కార్యక్రమాలను ముందుకు నడిపించడంలో ఆయన కృషి ఎంతైనా ఉందని అన్నారు. విద్యార్థులు తల్లిదండ్రులు సరైన వ్యక్తిని ఎన్నుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్