అక్రమ మద్యంపై తనిఖీలు

74చూసినవారు
అక్రమ మద్యంపై తనిఖీలు
సిద్ధవటం మండలంలోని పల్లె ప్రాంతాలలో అక్రమ మద్యం విక్రయిస్తున్నట్లు విశ్వనీయ సమాచారంతో నేకనాపురం, వడ్డీవారిపల్లి పెద్దపల్లిలలో బుధవారం అనుమానితుల దుకాణాల్లో తనిఖీ చేసినట్లు సిద్ధవటం ఎన్ఫోర్స్మెంట్ సీఐ నాగరాజు తెలిపారు. ప్రజల నుండి కొన్ని కంప్లైంట్ రావడంతో మా సిబ్బందితో కలిసి కొన్ని దుకాణాల్లో అక్రమ మద్యం పై తనిఖీలు చేశామని, ఎవరైనా కూడా అక్రమ మద్యం అమ్మితే చర్యలు తప్పవని అన్నారు.

సంబంధిత పోస్ట్