ఫార్మసీరంగంలో రాణించేందుకు ఐక్యూ చురుగ్గా ఉండాలి

81చూసినవారు
ఫార్మసీరంగంలో రాణించేందుకు ఐక్యూ చురుగ్గా ఉండాలి
ఫార్మసీ రంగంలో రాణించాలంటే విద్యార్థులు చురుకైన ఐక్యూ కలిగి ఉండాలని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ డి. స్వర్ణలత తెలిపారు. బోయినపల్లి లోని అన్నమాచార్య ఫార్మసీ కళాశాల లో బుధవారం విద్యార్థులకు ఐక్యూ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షలో ఫార్మసీరంగంలో ఔషధ తయారీలో వినియోగించే వస్తువులు, పరికరాలను ఒక్కొక్కటిగా గుర్తించి వాటిని తిరిగి తమ మేధో శక్తితో అదే క్రమంలో రాసి విద్యార్థులకు సూచించారు.

సంబంధిత పోస్ట్