ఒంటిమిట్ట: నీటి సంఘాల ఎన్నికల పోలింగ్ కేంద్రాల పరిశీలన

65చూసినవారు
ఒంటిమిట్ట: నీటి సంఘాల ఎన్నికల పోలింగ్ కేంద్రాల పరిశీలన
డిసెంబర్ 8వ తేదీన జరగనున్న నీటి సంఘాల ఎన్నికల పోలింగ్ కేంద్రాలను ఒంటిమిట్ట మండల రెవెన్యూ అధికారిణి రమణమ్మ, మండల అభివృద్ధి అధికారి ప్రసాద్ శుక్రవారం పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల నిర్వహణకు అనువైన పరిస్థితులు కల్పించడం కోసం పరిశీలించినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారులు వెంకటసుబ్బయ్య, ప్రభాకర్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్