స్కేటింగ్ లో బంగారు పతకం సాధించిన రాజంపేట చిన్నారి

59చూసినవారు
స్కేటింగ్ లో బంగారు పతకం సాధించిన రాజంపేట చిన్నారి
రాజంపేటకి చెందిన చిన్నారి అరుదైన రికార్డు సొంతం చేసుకుంది.  రాజంపేట టౌన్ ఎర్రబల్లిలో నివాసముండే మేడూరి శ్రీనివాస్ రాయల్ వరలక్ష్మిల కుమార్తె చిన్నారి లక్ష్మి స్నేహిత రాయల్ తిరుపతిలో జరిగిన రాష్ట్ర స్థాయి స్కేటింగ్ పోటీల్లో బంగారు పతకం సాధించి జాతీయ స్థాయికి ఎంపిక అవడంతో పాటు మదురై నేషనల్ మీట్ అండర్-4 క్వాడ్ రిలే రేస్ 200మీటర్ల విభాగంలోనూ బంగారు పతకం సాధించి విజేతగా నిలిచింది.  క

సంబంధిత పోస్ట్