ఘన స్వాగతం పలికిన రాజంపేట జనసేన పార్టీ సమన్వయకర్త

55చూసినవారు
ఘన స్వాగతం పలికిన రాజంపేట జనసేన పార్టీ సమన్వయకర్త
దైవ దర్శనాల కోసం తిరుపతికి వచ్చిన మాజీ మంత్రి కూటమి భీమీలీ ఎమ్మెల్యే అభ్యర్థి గంట శ్రీనివాసరావు ను రాజంపేట జనసేన పార్టీ సమన్వయ కర్త అతికారి దినేష్ శనివారం రేణిగుంట విమానాశ్రయంలో కలిసి పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం కాసేపు సమావేశం నిర్వహించి ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లు వారు తెలిపారు.

సంబంధిత పోస్ట్