రాజంపేట: వానరాలకు ఆహారం అందించిన ఎమ్మెల్యే ఆకేపాటి

53చూసినవారు
రాజంపేట: వానరాలకు ఆహారం అందించిన ఎమ్మెల్యే ఆకేపాటి
రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్ రెడ్డి జంతువులపై ఉన్న ప్రేమను నిత్యం చాటుకుంటున్నారు. కడప నుంచి రాయచోటికి వెళ్తూ.. శుక్రవారం గువ్వల చెరువు ఘాట్ రోడ్డులో వానరాలకు అరటి పండ్లను అందించారు. అప్పుడప్పుడు ఆ ప్రాంతంలో వెళ్తున్నప్పుడు వానరాలు ఆహారం లేక ఇబ్బంది పడుతున్న విషయాన్ని గమనించి, నేడు వెళ్లేముందే అరటిపండ్లు తీసుకెళ్లి వాటికి పంపిణీ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్