పదవి విరమణ ఉద్యోగంలో ఒక భాగం

83చూసినవారు
పదవి విరమణ ఉద్యోగంలో ఒక భాగం
పదవీ విరమణ ఉద్యోగంలో ఒక భాగమని రాజంపేట జనసేన నాయకులు యల్లటూరు శివరామరాజు అన్నారు. ఉమ్మడి కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం సుండుపల్లె మండలం మడితాడుకు చెందిన జనసేన పార్టీ జనసైనికుడు షేక్ సలీం తండ్రి షేక్ నూరుల్లా ఉపాధ్యాయ వృత్తిలో ఉండి బుధవారం పదవి విరమణ గావించారు. నిబద్ధతతో, క్రమశిక్షణతో ఉద్యోగాన్ని నిర్వహించే వారని కొనియాడారు.

సంబంధిత పోస్ట్