వీరబల్లి: చిన్న గంగమ్మ తల్లిని దర్శించుకున్న చమ్మర్థి

59చూసినవారు
వీరబల్లి: చిన్న గంగమ్మ తల్లిని దర్శించుకున్న చమ్మర్థి
రాజంపేట నియోజకవర్గం పరిధిలోని వీరబల్లి మండలం గుర్రప్పగారిపల్లి గ్రామంలో శనివారం జరిగిన చిన్న గంగమ్మ తల్లి జాతర కు ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తుల ఆహ్వానం మేరకు శనివారం తెలుగుదేశం పార్టీ రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులు చమర్తి జగన్మోహన్ రాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రాజు కు ఆలయ కమిటీ సభ్యులు, గుర్రప్పగారిపల్లి గ్రామస్తులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు.

సంబంధిత పోస్ట్