రాయచోటి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో ఆదివారం జిల్లా పరిధిలోని జీసీజీటీఏ ఎన్నికలు నిర్వహించారు. బి. కిరణ్ కుమార్ రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించగా జిల్లా అధ్యక్షులుగా డా. బి. రామకృష్ణ (రాజంపేట డిగ్రీ కళాశాల), కార్యదర్శిగా డా. యం. మునియా నాయక్ (రాయచోటి డిగ్రీ కళాశాల), ట్రెజరర్ గా డి. శ్రీనివాసులు (బిటి గవర్నమెంట్ కళాశాల మదనపల్లి)
ఎన్నికయ్యారు.