మదనపల్లి జిల్లా ఆస్పత్రిలో దళిత సంఘాల ఆందోళన

74చూసినవారు
మదనపల్లెలో  రైతు ఆత్మహత్యకు కారణమైన వారి పై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని దళిత సంఘాలు బుధవారం జిల్లా ఆసుపత్రిలో ఆందోళన చేపట్టారు. పొన్నేటిపాలెం పంచాయితీ, పిచ్చలవాండ్లపల్లె వెంకటప్ప కొడుకు రైతు నరసింహులు (60) వ్యవసాయబోరులో దారివదలకపోవడంతో ప్రత్యర్థి రెడ్డెప్ప నాయుడు పొలంలో ఉరేసుకున్నాడు. మదనపల్లి పోలీసుల సూచన మేరకు అనుమానాస్పత మృతి కేసు నమోదు చేశారు. హత్య కేసు నమోదు చేయాలని సంఘాలు కోరుతున్నాయి.

సంబంధిత పోస్ట్