మదనపల్లె: రైతు ఆత్మహత్య.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు

68చూసినవారు
మదనపల్లె: రైతు ఆత్మహత్య..  ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు
మదనపల్లె మండలం, పిచ్చలవాండ్లల్లెలో రైతు పొలానికి దారి వదలలేదని 2రోజుల క్రితం ఉరేసుకుని మృతి చెందిన విషయం తెలిసిందే. ఆత్మహత్య చేసుకునేందుకు ప్రేరేపించిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేసినట్లు డిఎస్పీ కొండయ్య నాయుడు, తాలూకా సీఐ కళా వెంకటరమణ బుధవారం సాయంత్రం తెలిపారు. ఇప్పటికే అనుమానస్పద మృతి కేసు నమోదు చేయగా, దళిత సంఘాలు ఆందోళనతో దారి లేకుండా చేసిన వారిపై కేసు నమోదు చేసినట్లు  తెలిపారు.

సంబంధిత పోస్ట్