రాయచోటి: కుటమీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మీడియాపై దాడులు

79చూసినవారు
ప్రజల్ని డైవర్ట్ చేయాలి అని కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తుందని వైయస్ఆర్సిపి బీసీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి సిబ్యాల విజయభాస్కర్ అన్నారు. వైసిపి జిల్లా పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడుతూ. రాష్ట్రంలో అరాచకం మితిమీరిపోతున్నది చిన్నపిల్లల నుంచి పెద్దవారు వరకు మహిళలకు రక్షణ లేకుండా పోతుందని అలాగనే చంద్రబాబు ప్రభుత్వం వీటన్నిటిని డైవర్షన్ చేయడానికి డైవర్స్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్