రాయచోటి: ఈ శ్రం పోర్టల్ నందు కార్మికుల వివరాలు పొందుపరచాలి

80చూసినవారు
రాయచోటి: ఈ శ్రం పోర్టల్ నందు కార్మికుల వివరాలు పొందుపరచాలి
అసంఘటిత కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఈ శ్రమ పోర్టల్ నందు కార్మికుల వివరాలు పొందుపరచాలని డిఆర్ మధుసూదన్ రావు అధికారులను ఆదేశించారు. గురువారం రాయచోటి కలెక్టరేట్ నందు అసంఘటిత కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం ఈ శ్రమ పోర్టల్ పై మునిసిపల్ కమిషనర్లు, ఎంపీడీవో లతో డీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్