రాయచోటి: రవాణా శాఖ ఉద్యోగితో ఫోన్లో మాట్లాడి ఓదార్చిన మంత్రి

57చూసినవారు
రాయచోటి: రవాణా శాఖ ఉద్యోగితో ఫోన్లో మాట్లాడి ఓదార్చిన మంత్రి
కడప జిల్లా లైంగిక వేధింపులకు గురైన మహిళా ట్రాన్స్పోర్ట్ ఉద్యోగితో రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి శుక్రవారం ఫోన్ లో మాట్లాడి ఓదార్చారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. ఇప్పటికే అధికారిపై చర్యలకు ఆదేశాలు ఇచ్చామని, శిక్ష పడేలా చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. దుష్ప్రవర్తనకు పాల్పడిన అధికారిపై చట్టప్రకారం కఠినంగా శిక్షిస్తామని భరోసా కల్పించారు.

సంబంధిత పోస్ట్