పిటీఎంలో లక్ష్మీదేవి అమ్మవారి ఘనంగా"పుష్పయాగం

50చూసినవారు
పిటీఎంలో లక్ష్మీదేవి అమ్మవారి ఘనంగా"పుష్పయాగం
పీటీఎంలోని శివాలయంలో ఆలయ సేవకులు సనగరం పట్టాభిరామయ్య ఆధ్వర్యంలో శుక్రవారం అత్యంత వైభవంగా ప్రత్యేక పూజలను నిర్వహించారు. మాఘమాసంలో భాగంగా లక్ష్మీదేవి అమ్మవారికి ప్రత్యేక అలంకరణతో ఘనంగా పుష్పయాగం పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. పంచహారతి, స్వప్నహారతి, నక్షత్రహారతి మహా మంగళహారతి నిర్వహించారు. పెద్దసంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొనగా.. అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.

సంబంధిత పోస్ట్