మల్లికార్జున స్వామి కళామండలి అధ్యక్షుడిగా శివశంకర్

75చూసినవారు
మల్లికార్జున స్వామి కళామండలి అధ్యక్షుడిగా శివశంకర్
తంబళ్లపల్లె మల్లయ్య కొండ శ్రీ భ్రమరాంబ మల్లికాస్వామి కళామండలి అధ్యక్షుడిగా కురబలకోట మండలం అడవిపల్లెకు చెందిన శివశంకర్ రెడ్డి ఎన్నికయ్యారు. సోమవారం మల్లయ్య కొండపై నియోజకవర్గంలోని ఆరు మండలాల కళాకారులు ఆధ్వర్యంలో ఎన్నిక నిర్వహించారు. ఎన్నికల్లో శివశంకర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కళాకారుల సంక్షేమానికి కృషి చేస్తానని శివశంకర్ వెల్లడించారు.

సంబంధిత పోస్ట్