తంబళ్లపల్లి నియోజకవర్గానికి చెందిన పలువురు టీడీపీ నేతలు ఎస్సై గాయత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బుధవారం ములకలచెరువు పోలీస్ స్టేషన్లో బీసీ సెల్ అధికార ప్రతినిధి ముత్తుకూరు మౌలా, తంబళ్లపల్లి వాణిజపు విభాగ అధ్యక్షులు పి. విజయకుమార్, మండల తెలుగు యువత అధ్యక్షుడు జేసీబీ సుధాకర్, పార్టీ రామకృష్ణమరాజు, నాయకులు ఎన్. మౌలా, వాహాద్, నవాజ్, సమీఉల్లా శాలువా కప్పి సత్కరించారు.