మరికాసేపట్లో ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన

70చూసినవారు
మరికాసేపట్లో ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన
AP: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై సీఎం చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. టికెట్ల కేటాయింపుపై ఉదయం నుంచి ఉండవల్లి నివాసంలో సమాలోచనలో చేస్తున్నట్లు సమాచారం. రిపోర్టుల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియపై దృష్టిపెట్టారు. దీంతో ఆశావహులు అమరావతిలో మకాం వేశారు. ఎంపికైన అభ్యర్థుల పేర్లను కాసేపట్లో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే మిత్రపక్షం జనసేనకు ఓకే ఎమ్మెల్సీ కేటాయించిన విషయం తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్