రాజధాని అమరావతికి మరో 10వేల ఎకరాలు కావాలి: మంత్రి నారాయణ

64చూసినవారు
రాజధాని అమరావతికి మరో 10వేల ఎకరాలు కావాలి: మంత్రి నారాయణ
AP: రాజధాని అమరావతికి మరో 10వేల ఎకరాలు కావాలని మంత్రి నారాయణ వెల్లడించారు. కాలుష్య రహిత పరిశ్రమలకు 2,500 ఎకరాలు సమకూర్చాలన్నారు. విమానాశ్రయానికి 5వేల ఎకరాలు, స్పోర్ట్స్‌ సిటీకి 2,500 ఎకరాలు కావాలని పేర్కొన్నారు. క్రెడాయ్‌కు ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా సహకరిస్తాం. అమరావతిలో ఏడాదిలోగా 4వేల అధికారుల ఇళ్లు పూర్తి చేసేలా చర్యలు చేపడతాం అని మంత్రి నారాయణ స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్