ఏపీ ప్ర‌భుత్వం మ‌రో కీల‌క నిర్ణ‌యం

74చూసినవారు
ఏపీ ప్ర‌భుత్వం మ‌రో కీల‌క నిర్ణ‌యం
AP: వరదలో నీటమునిగిన వాహనాలకు ఇన్సూరెన్స్‌ ఇప్పించే దిశగా ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కాసేపట్లో బ్యాంకర్లు, ఇన్సూరెన్స్‌ కంపెనీల ప్రతినిధులతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. ఇన్సూరెన్స్ కంపెనీలు మానవతా ధృక్ఫథంతో ఆలోచించాలని చంద్రబాబు కోరనున్నారు. వరదల్లో టూ వీలర్‌, ఫోర్‌ వీలర్లు భారీ ఎత్తున నీట మునిగిన విష‌యం తెలిసిందే.

సంబంధిత పోస్ట్