ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
By తానూరు గోపిచంద్ 54చూసినవారుఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మధ్యాహ్న భోజనం, సంక్షేమ పథకాల్లో తృణధాన్యాలను చేర్చాలని.. AP మిషన్ మిల్లెట్ పథకం ద్వారా జొన్నలు, రాగులు తదితరాల వినియోగాన్ని ప్రోత్సాహించాలని మంత్రుల కమిటీ నిర్ణయించింది. అలాగే ధరల పర్యవేక్షణకు మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన ఏర్పాటైన మంత్రుల కమిటీ రాష్ట్ర సచివాలయంలో సమావేశమై మార్కెట్‌లో ధరల పరిస్థితిపై సమీక్షించింది.