ఛత్తీస్‌గఢ్‌లో మరో భారీ ఎన్‌కౌంటర్.. నలుగురు మావోలు మృతి

72చూసినవారు
ఛత్తీస్‌గఢ్‌లో మరో భారీ ఎన్‌కౌంటర్.. నలుగురు మావోలు మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలకు మావోయిస్టులకు జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. పలువురు గాయపడినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్