మాజీ మంత్రి కేటీఆర్‌కు మరో అరుదైన గౌరవం

71చూసినవారు
మాజీ మంత్రి కేటీఆర్‌కు మరో అరుదైన  గౌరవం
తెలంగాణ మాజీ ఐటీ మంత్రి KTRకు మరో అరుదైన గౌరవం దక్కింది. ఐబీసీ - 2025 సదస్సులో ముఖ్యఅతిథిగా ప్రసంగించాలని.. అమెరికాలోని నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీ నుంచి ప్రత్యేక ఆహ్వానం అందింది. పదేళ్లలో దిగ్గజ కంపెనీల పెట్టుబడులను ఆకర్షించడం అద్భుతమని ఆ లేఖలో ప్రశంసించారు. ఏప్రిల్ 19న జరిగే సదస్సుకు హాజరై ప్రసంగించాలని కేఐబీసీ వైస్ ప్రెసిడెంట్ చెనాక్షా గోరెంట్ల లేఖలో పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్