సచిన్‌కు BCCI మరో అరుదైన గౌరవం

70చూసినవారు
సచిన్‌కు BCCI మరో అరుదైన గౌరవం
భారత క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్‌కు అరుదైన గౌరవం లభించింది. ముంబైలోని BCCI ప్రధాన కార్యాలయంలో ఒక గదికి 'SRT 100' అనే పేరును ఇచ్చారు. ఈ సందర్భంగా బీసీసీఐ ప్రతినిధులు మాట్లాడుతూ, సచిన్ భారత క్రికెట్‌కు చేసిన విశేష సేవలను గుర్తించి ఈ గౌరవం అందించామని తెలిపారు. మాస్టర్ బ్లాస్టర్ శతకాల గుర్తుగా ఈ ప్రత్యేక నామకరణ చేయడం క్రికెట్ అభిమానుల్లో ఉత్సాహం కలిగిస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్