హరిహర వీరమల్లు నుంచి మరో అప్డేట్!

58చూసినవారు
హరిహర వీరమల్లు నుంచి మరో అప్డేట్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు గుడ్ న్యూస్. ఆయన నటించిన హరి హర వీరమల్లు మూవీ నుంచి రెండో పాట విడుదలకు మేకర్స్ డేట్ లాక్ చేసినట్లు తెలుస్తోంది. ఈనెల 14వ తేదీన హరి హర వీరమల్లు సినిమా నుంచి సెకండ్ సాంగ్ విడుదల చేయడానికి చిత్రబృందం నిర్ణయం తీసుకుంది. ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు కూడా శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ఈ మూవీ ప్ర‌పంచ వ్యాప్తంగా మార్చి 28న విడుద‌ల కానుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్