ఉచిత గ్యాస్ సిలిండర్‌పై మరో అప్‌డేట్

60చూసినవారు
ఉచిత గ్యాస్ సిలిండర్‌పై మరో అప్‌డేట్
AP: ఆధార్, తెల్ల రేషన్ కార్డు, గ్యాస్ కనెక్షన్ ఉన్న వారు ఈ నెల 29 నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవచ్చని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సిలిండర్ బుక్ చేసుకోగానే ఎస్ఎంఎస్ వెళ్తుందని ఆయన వెల్లడించారు. బుకింగ్ కన్‌ఫర్మ్ అయ్యా పట్టణాల్లో 24 గంటలు, గ్రామాల్లో 48 గంటల్లో సిలిండర్ సరఫరా అవుతుందన్నారు. 48 గంటల్లోపు లబ్ధిదారుల ఖాతాలో డబ్బులు జమ అవుతుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్