‘డేటా ప్రొడక్షన్‌ బోర్డు ఆఫ్‌ ఇండియా’కు ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చు

56చూసినవారు
‘డేటా ప్రొడక్షన్‌ బోర్డు ఆఫ్‌ ఇండియా’కు ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చు
డిజిటల్‌ పర్సనల్‌ డేటా ప్రొటెక్షన్‌ (DPDP 2023) బిల్లులోని నిబంధనల ప్రకారం.. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా బోర్డు రిఫరెన్స్‌తో కేంద్రం ఏదైనా సమాచారాన్ని బ్లాక్‌ చేసేందుకు అనుమతి ఉంటుంది. ఆన్‌లైన్‌ వేదికల్లో వ్యక్తుల సమాచార దుర్వినియోగం విపరీతంగా జరుగుతోంది. ‘డేటా ప్రొడక్షన్‌ బోర్డు ఆఫ్‌ ఇండియా’కు ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చు. వారు విచారించి చట్టాన్ని ఉల్లంఘించినట్లు గుర్తిస్తే సదరు సంస్థకు జరిమానా విధిస్తారు. అయితే బోర్డు ఇంకా ఏర్పాటు కావాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్