ఏపీలో పదో తరగతి రీ-వెరిఫికేషన్ ఫలితాలు విడుదల

51చూసినవారు
ఏపీలో పదో తరగతి రీ-వెరిఫికేషన్ ఫలితాలు విడుదల
ఏపీలోని టెన్త్ బోర్డు పదో తరగతి రీ-వెరిఫికేషన్, రీకౌంటింగ్ ఫలితాలు విడుదలచేసింది. మొత్తం 66,421 జవాబు పత్రాలను రీ-వెరిఫికేషన్, రీకౌంటింగ్ కోసం అప్లయ్ చేయగా 47,848 పత్రాలకు సంబంధించిన ఫలితాలను రిలీజ్ చేసినట్లు ప్రభుత్వ పరీక్షల డైరెక్టరేట్ ప్రకటించింది. త్వరలోనే మిగిలిన వాటి ఫలితాలను సైతం విడుదల చేయనున్నట్లు పేర్కొంది. ఫలితాల కోసం విద్యార్థులు సంబంధిత హెడ్ మాస్టర్లను సంప్రదించాలని సూచించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్