AP: ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు!

57చూసినవారు
AP: ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు!
ఏపీలో ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ బెన్‌ఫిట్ కార్డ్(ఎఫ్‌బీసీ) ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందించడం, వారిని ఆర్థికంగా పైకి తీసుకురావడమే ఈ కార్డుల ప్రధాన లక్ష్యం. ఏఐ ఆధారంగా ఈ కార్డులు పనిచేయనున్నాయి. ఒక కుటుంబ ఆర్థికాభివృద్ధికి ఎలాంటి పథకాలు అవసరమో ఏఐ తనంతట తానే ఉత్తమ ఎంపిక చేస్తుంది. ఈ సమాచారం అంతా యాప్‌లో చూసుకోవచ్చు. డిసెంబర్ 2న చంద్రబాబు దీనిపై అధికారులతో చర్చించనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్