AP: అన్నదాత సుఖీభవ పథకం.. దరఖాస్తు చేసుకోండిలా

82చూసినవారు
AP: అన్నదాత సుఖీభవ పథకం.. దరఖాస్తు చేసుకోండిలా
- అర్హులైన రైతులు సంబంధిత ధ్రువపత్రాలతో రైతు సేవా కేంద్రంలో అధికారులను సంప్రదించాలి.
- అధికారులు రైతుల పత్రాలను పరిశీలించి వివరాలను ధృవీకరించుకుంటారు. సదరు రైతు పేరును లబ్ధిదారుల జాబితాలో చేర్చేందుకు సిఫారసు చేస్తారు.
- ఉన్నతాధికారులు పరిశీలించి, అర్హులైన వారిని అన్నదాత సుఖీభవ లబ్ధిదారుల జాబితాలో చేర్చుతారు.
- ఈ పథకం కింద పెట్టుబడి సాయం కింద 3 విడతలుగా రైతుల బ్యాంకు అకౌంట్లో డబ్బులు జమ అవుతాయి.

సంబంధిత పోస్ట్