- అన్నదాత సుఖీభవ అధికారిక వెబ్‌సైబ్ https://annadathasukhibhava.ap.gov.in/ ఓపెన్ చేయండి.
- హోం పేజీలోని ‘Know Your Status’ ఆప్షన్ మీద క్లిక్ చేయండి.
- మీ ఆధార్ కార్డు నంబర్ లేదా మొబైల్ నంబర్, కింద ఉన్న క్యాప్చా కోడ్ ఎంటర్ చేయండి.
- ఆ తర్వాత Search ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.
- రైతు దరఖాస్తుకు సంబంధించిన స్టేటస్ (పెండింగ్, వెరిఫైడ్, రిజెక్ట్, పేమెంట్) వివరాలు కనిపిస్తాయి.