- ఆధార్ కార్డు
- భూమి పత్రాలు (పట్టా, పాస్‌బుక్, ఆర్ఓఆర్)
- బ్యాంక్ పాస్‌బుక్
- మొబైల్ నంబర్
- భూమి వివరాలు (సర్వే నంబర్)
- పాస్‌పోర్టు సైజ్ ఫోటో
- ఆధార్ కార్డు నంబర్ బ్యాంక్ అకౌంట్‌తో అనుసంధానమై ఉండాలి
వెబ్‌సైట్: https://annadathasukhibhava.ap.gov.in/