జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం కింద ఆర్థిక సాయానికి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. 2023
యూపీఎస్సీ మెయిన్స్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు డిసెంబర్ 19లోగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు వెల్లడించారు. https://jnanabhumi.ap.gov.in/ పోర్టల్ ద్వారా దరఖాస్తుల సమర్పించవచ్చని తెలిపారు. ప్రిలిమ్స్ ఉత్తీర్ణత సాధిస్తే రూ. లక్ష, మెయిన్స్ ఉత్తీర్ణులైతే రూ. 50 వేలు సాయం అందించనున్నట్లు వివరించారు.