AP: రాష్ట్రంలో ఎనిమిది ఉద్యోగ నోటిఫికేషన్ల పరీక్ష తేదీలను ఏపీపీఎస్సీ ప్రకటించింది. టౌన్ ప్లానింగ్ విభాగంలో అసిస్టెంట్ డైరెక్టర్, మెడికల్ విభాగంలో లైబ్రేరియన్లు, అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, ఫిషరీస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్, అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్, అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్ కెమిస్ట్, దివ్యాంగుల సంక్షేమ శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్ ఉద్యోగాలకు ఏప్రిల్ 27 నుంచి 30 వరకు వివిధ తేదీల్లో పరీక్షలు జరగనున్నాయి.