24 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు!

69చూసినవారు
24 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు!
ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ఈ నెల 24 నుంచి ప్రారంభమయ్యే అవకాశముంది. ఈ సమావేశాలు మూడు వారాలకుపైగా నిర్వహించనున్నట్లు సమాచారం. మార్చిలో రాష్ట్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఏ రోజున బడ్జెట్‌ పెట్టాలనేది కూటమి ప్రభుత్వం త్వరలో వెల్లడించ నున్నట్లువెల్లడించనున్నట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్