NDFకి ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ నెల వేతనం విరాళం

74చూసినవారు
NDFకి ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ నెల వేతనం విరాళం
AP: జాతీయ రక్షణ నిధి(NDF)కి స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు నెల వేతనం విరాళంగా అందించారు. ఉగ్రవాద నిర్మూలనలో సాయుధ దళాల ధైర్యసాహసాలు దేశ ప్రజలందరికీ గర్వకారణమన్నారు. దేశ రక్షణ కోసం పోరాడుతున్న వీరజవాన్లకు సంఘీభావంగా తన ఒక నెల వేతనం (రూ.2,17,000) నేషనల్‌ డిఫెన్స్‌ ఫండ్‌కు విరాళంగా ఆన్‌లైన్ ద్వారా అందించారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ఎక్స్‌ ద్వారా ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్