AP: ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల జాబితా ప్రకటన

57చూసినవారు
AP: ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల జాబితా ప్రకటన
AP: రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల జాబితాను ప్రభుత్వం ప్రకటించింది. 184 మందిని విద్యాశాఖ ఈ అవార్డులకు ఎంపిక చేసింది. మంగళగిరిలో నవంబర్ 11న జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా నిర్వహించే కార్యక్రమంలో వీరికి అవార్డులు ప్రదానం చేయనున్నారు. తాజాగా ఈ జాబితాను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. https://www.gsrmaths.in/2024/11/ap-state-best-teacher-awardees-list-2024.html ఈ లింక్ ద్వారా ఉత్తమ ఉపాధ్యాయుల పేర్లను చూడొచ్చు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్