ఏపీ డీఎస్సీ పరీక్షల తేదీల్లో మార్పు

74చూసినవారు
ఏపీ డీఎస్సీ పరీక్షల తేదీల్లో మార్పు
డీఎస్సీ అభ్యర్థులకు ప్రభుత్వం బిగ్ అలర్ట్ ప్రకటించింది. ఈ నెల 20, 21న జరగాల్సిన పరీక్షలను వాయిదా వేసింది. జూన్ 21న ప్రధాని మోదీ విశాఖకు రానున్న నేపథ్యంలో రాష్ట్రంలో భద్రతను పటిష్టం చేయనున్నారు పోలీసులు. శాంతి భద్రతలు, పరీక్ష కేంద్రాల వద్ద బందోబస్తు దృష్ట్యా డీఎస్సీ పరీక్షల తేదీల్లో మార్పు చేశారు. ఆయా పరీక్షలను జులై 1,2 తేదీల్లో నిర్వహించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

సంబంధిత పోస్ట్