AP DSC: స్కూల్స్‌ వారీగా పోస్టుల భర్తీ ఇలా..

53చూసినవారు
AP DSC: స్కూల్స్‌ వారీగా పోస్టుల భర్తీ ఇలా..
AP: రాష్ట్రంలో 16347 ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్ స్కూళ్లలో 13192 పోస్టులు భర్తీ చేయనున్నారు. మోడల్ స్కూల్స్ 286, రెసిడెన్సియల్ స్కూల్స్ 190, సాంఘిక సంక్షేమశాఖ పాఠశాలలు 439, బీసీ వెల్ఫేర్ స్కూల్స్ 170, TW Ashram 881, TW Gurukulam 1143, డిపార్ట్మెంట్ ఆఫ్ వెల్ఫేర్ ఆఫ్ డిఫరెంట్లీ ఎబుల్డ్ 31, జువైనల్ వెల్ఫేర్ డిపార్టుమెంట్ 15 పోస్టులను భర్తీ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్