ఏపీ ప్రభుత్వం టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు.. ఛైర్మన్‌గా సీఎం చంద్రబాబు
By Potnuru 58చూసినవారుAP: స్వర్ణాంధ్ర-2047 పారిశ్రామిక అభివృద్ధిలో భాగంగా ఏపీ ప్రభుత్వం టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసింది. దీనికి ఛైర్మన్‌గా సీఎం చంద్రబాబు.. కో-ఛైర్మన్‌గా టాటా సన్స్ ఛైర్మన్ చంద్రశేఖరన్ వ్యవహరించనున్నారు. సభ్యులుగా సీఐఐ డీజీ చంద్రజిత్ బెనర్జీ, అపోలో ఆస్పత్రి వైస్ ఛైర్‌పర్సన్ ప్రీతారెడ్డి, సుచిత్ర ఎల్ల, రాజ్‌రెడ్డి, సతీశ్‌రెడ్డి, జీఎం రావు, సుబ్రమణ్యన్, వేణు శ్రీనివాసన్, సీఎస్ విజయానంద్ ఉండనున్నారు.