రూ.7 వేల కోట్లు అప్పు చేసిన ఏపీ ప్రభుత్వం

63చూసినవారు
రూ.7 వేల కోట్లు అప్పు చేసిన ఏపీ ప్రభుత్వం
AP: రాష్ట్ర ప్రభుత్వం రూ.7,000 కోట్లు అప్పు తీసుకుంది. బహిరంగ మార్కెట్‌లో వేలంలో పాల్గొని 8-9 ఏళ్ల కాలపరిమితికి 6.65%, 10 ఏళ్ల కాలపరిమితికి 6.68% వడ్డీతో రూ.వెయ్యి కోట్లు చొప్పున రూ.3వేల కోట్లు అప్పు తీసుకుంది. అలాగే 14 ఏళ్లకు 7.05% వడ్డీతో రూ.2 వేల కోట్లు, 15 ఏళ్లలో తీర్చేలా 7.8% వడ్డీతో రూ.2 వేల కోట్లు రుణం సమీకరించింది. కాగా, తమ కంటే కూటమి ప్రభుత్వం ఏడాదిలోనే భారీగా అప్పులు చేసిందని YCP ఆరోపిస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్