ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ ను జారీ చేసిన ఏపీ ప్రభుత్వం

71చూసినవారు
ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ ను జారీ చేసిన ఏపీ ప్రభుత్వం
AP: కూటమి ప్రభుత్వం గురువారం ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్‌ను జారీ  చేసింది. అయితే బుధవారం ఈ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలుపగా.. తాజాగా ఆర్డినెన్స్‌ను ఆమోదం పొందాయి. దీంతో న్యాయశాఖ ఆర్డినెన్స్ నెం -2 ఆఫ్ 2025ను జారీ చేసింది. ఈ మేరకు ఆర్డినెన్స్ గెజిట్ ముద్రణకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.

సంబంధిత పోస్ట్