AP: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్యబీమా పథకం అమలుపై చంద్రబాబు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ డీఎంఈ గుర్తించిన ఆసుపత్రుల్లో ఏపీకి చెందిన ప్రభుత్వ ఉద్యోగులు చికిత్స పొందేందుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో రిఫరల్ ఆసుపత్రులు గుర్తించాలని ఎన్టీఆర్ వైద్యసేవ సీఈవోను ఆదేశించింది.