AP: మాజీ సీఎం జగన్ బంధువు వెంకట్ రెడ్డికి బైరెటీస్ గనుల కేటాయింపుపై ప్రభుత్వం సీరియస్ అయింది. ఈ గనుల కేటాయింపును నిలిపివేస్తూ ఆదేశాలిచ్చింది. అంతే కాకుండా గనుల శాఖ కార్యదర్శి ప్రవీణ్ కుమార్ మీనాకు గనుల శాఖ, బాధ్యతల అప్పగించింది. ఏపీఎండీసీ ఎండీ బాధ్యతలను కూడా ముఖేష్ కుమార్ మీనాకు అప్పగిస్తూ ఆర్డర్స్ రిలీజ్ చేసింది.