ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ గురుకుల ప్రవేశ పరీక్షల ఫలితాలను విడుదల చేశారు. 5వ తరగతి నుంచి 8వ తరగతి, ఇంటర్ (APRJC), డిగ్రీ (APRDC) కోర్సుల్లో ప్రవేశాల కోసం మొత్తం 73,993 మంది దరఖాస్తు చేశారు. అందుబాటులో ఉన్న సీట్లు 7,190 మాత్రమే. ఫలితాలను చూసేందుకు అధికారిక వెబ్‌సైట్ https://aprs.apcfss.in/ను సందర్శించవచ్చు.