AP: రాష్ట్ర ప్రభుత్వం ‘మన మిత్ర’ వాట్సప్ గవర్నెన్స్ ద్వారా పలు రకాల సేవలు అందిస్తున్న విషయం తెలిసిందే. ఇందుకోసం మన మిత్ర వాట్సప్ నంబర్ 95523 00009కు ‘HI’ అని మెసేజ్ చేయాలి. అందులో సేవ ఎంపికపై క్లిక్ చేయాలి. ‘తల్లికి వందనం’ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఆధార్ నంబర్ ఎంటర్ చేేసి.. తల్లికి వందనం స్టేటస్ చెక్ చేసుకోండి.