టాప్-5 రాష్ట్రాలతో పోటీపడేలా ఏపీ పారిశ్రామిక విధానం: చంద్రబాబు

78చూసినవారు
టాప్-5 రాష్ట్రాలతో పోటీపడేలా ఏపీ పారిశ్రామిక విధానం: చంద్రబాబు
పరిశ్రమల స్థాపనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్న బ్రాండ్ ఇమేజ్‌ను తిరిగి తీసుకురావాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. కొత్త పారిశ్రామిక విధానం రూపకల్పనపై నేడు సీఎం సమీక్ష చేశారు. ‘దేశంలో మొదటి 5 రాష్ట్రాలతో పోటీ పడేలా, వృద్ధి రేటు 15% లక్ష్యంగా కొత్త పారిశ్రామిక విధానం ఉండాలి. పారిశ్రామికాభివృద్ధికి చెందిన ముఖ్య పాలసీలు వంద రోజుల్లోగా తీసుకురావాలి’ అని సీఎం చంద్రబాబు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్