ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా

70చూసినవారు
ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా
AP: ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ పబ్లిక్ పరీక్షల ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ ఫలితాలను https://resultsbie.ap.gov.in వెబ్‌సైట్‌తో పాటు ‘మన మిత్ర’లోనూ పొందవచ్చు. మన మిత్ర వాట్సప్ నంబర్ 95523 00009కు ‘HI’ అని మెసేజ్ చేసి రిజల్ట్స్ అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అవసరమైన సమాచారాన్ని అందిస్తే పీడీఎఫ్ రూపంలో ఫలితాలు వస్తాయి.

సంబంధిత పోస్ట్