ఏపీ శాసనసభ సెక్రటరీ జనరల్ రాజీనామా

63చూసినవారు
ఏపీ శాసనసభ సెక్రటరీ జనరల్ రాజీనామా
AP: రాష్ట్ర శాసనసభ సెక్రటరీ జనరల్ ప‌ద‌వికి రామాచార్యులు రాజీనామా చేశారు. ఈ మేర‌కు ఆయ‌న స్పీకర్ అయ్య‌న్న పాత్రుడుకి రాజీనామా లేఖను అందించారు. శాసనసభ నిర్వహణలో రామాచార్యులు వైఖరిపై ప‌లు అభియోగాలు ఉన్న సంగ‌తి తెలిసిందే.

సంబంధిత పోస్ట్